Kareena Kapoor finally confirms her South debut!
ఇన్నేళ్లలో కరీనా ఎప్పుడూ బాలీవుడ్ సినిమాల్లోనే కానీ..దక్షిణాది సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి స్వయంగా కరీనానే ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘త్వరలో నేను దక్షిణాదిలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించబోతున్నా. ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నా. ఈ తరహా సినిమాలో ఇప్పటివరకూ నేను నటించలేదు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా..నేను దక్షిణాది భాషల్లో నటించాలని కోరుకుంటున్న అభిమానుల ఆసక్తిని అర్ధం చేసుకున్నా’నని అన్నారు. దీంతో [...]











