in

Hrithik Roshan to lock horns with Mahesh Babu?

న మూవీలో అద్భుతమైన కాంబినేష‌న్స్ చూపించే రాజమౌళి  మహేష్ తో చేయబోయే సినిమాకి కూడా ఇలానే ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోంది.  ఇపుడు ఇందులో విలన్ క్యారక్టర్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జక్కన్న సెట్ చేసిన ఈ కాంబినేషన్ పై సినీ వర్గాలు ఔరా అంటున్నారు.

మ‌హేష్ – రాజ‌మౌళి కాంబో మూవీలో బాలీవుడ్ గ్రీక్ వీరుడు  ‘హృతిక్ రోష‌న్’ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.  ఏంటి మహేష్ హృతిక్ మల్టీ స్టారర్ అనుకుంటున్నారా? హృతిక్ హీరోగా కాదు విలన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ సినిమాలో ఓ బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడి పాత్ర సృష్టించిన జక్కన్న ఎవ‌రైతే బాగుంటార‌న్న విష‌యంపై చాలా చర్చలు జరిపినట్టు, లాస్ట్ కి హృతిక్ రోష‌న్ కి ఓటు వేసినట్టు సమాచారం..!!

Nayanthara’s pay for 50 second ad will SURPRISE you!

harish shankar to direct chiranjeevi and salman khan?