in

Pooja Hegde with Allu Arjun For The Third Time?

తెలుగులో పూజా కెరీర్ మ‌లుపు తిరిగింది అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జ‌గ‌న్నాథంతో. మ‌ళ్లీ బ‌న్నీ మూవీతోనే ఆమె మ‌రో బ్రేక్ అందుకోనుంద‌ని అంటున్నారు. త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో బ‌న్నీ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు జోరుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. లెజెండ‌రీ బేన‌ర్ స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయ‌నుందట‌.

ఈ చిత్రంలో పూజానే హీరోయిన్ అని ప్ర‌చారం సాగుతోంది. కెరీర్లో ఈ ద‌శ‌లో పూజాకు ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవ‌కాశం రావ‌డం అంటే ఆశ్చ‌ర్య‌మే. స‌న్ పిక్చ‌ర్స్‌లో ఆల్రెడీ పూజా బీస్ట్ మూవీ చేసింది. కానీ అది డిజాస్ట‌ర్ కావ‌డంతో త‌మిళంలో ఆమె కెరీర్ ముందుకు సాగ‌లేదు. ఇటు తెలుగులో కూడా ఆమె డౌన్ అయింది. మ‌రి నిజంగా పూజా.. అట్లీ-బ‌న్నీ మూవీ న‌టించ‌బోతోందంటే..ఆమె కెరీర్‌కు మ‌ళ్లీ ఓ లైఫ్ లైన్ దొరికిన‌ట్లే..!!

samantha opens up about revealing her health related problems!

alia bhatt following rajamouli’s advice on selecting films!