icon star allu arjun is atlee’s ‘disco star’!
ఒక వైపు యానిమల్ 2 , ప్రభాస్ స్పిరిట్ సినిమాలతో సందీప్ బిజీ. అందుకని జవాన్ తో భారీ హిట్ కొట్టిన అట్లీ అయితే బెటరని భావించిన బన్నీ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు సమాచారం. ఏప్రిల్ 8న బన్నీ బర్తడే సందర్భంగా అఫీషియల్ గా ఈ మూవీ న్యూస్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. కథా చర్చలు పూర్తి అయినట్టు, టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.. ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీకి [...]










