in

anupama: Romance is not an easy thing to do Infront of everyone

టిల్లు స్వ్వేర్’ మూవీ కోసం అనుపమ కెరీర్లో ఇంతవరకు ఎప్పుడూ కనిపించనంత గ్లామరస్‌గా కనిపించడం..ఇంటిమేట్ సీన్లు చేుయడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఐతే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన అనుభవం గురించి అనుపమ మాట్లాడుతూ.. ‘‘తెరపై చూసేవాళ్లకు అది మామూలుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది..

కానీ వంద మంది క్రూ ముందు రొమాన్స్ చేయడం..అది సహజంగా ఉండేలా చూసుకోవడం అంత కష్టం కాదు. మిగతా అన్ని సీన్ల కంటే అవే చాలా కష్టం అని నా అభిప్రాయం ఇలాంటి సీన్లతో మెప్పించడం తేలిక కాదు. ‘టిల్లు స్క్వేర్’లో ఇంటిమేట్ సీన్లు చేస్తున్నపుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఒక నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలి కాబట్టి ఇది చేశాను’’ అని అనుపమ చెప్పింది..!!

a secret bond between sreeleela and rashmika mandanna!

Niharika Konidela new movie with 11 heroes!