in

icon star allu arjun is atlee’s ‘disco star’!

క వైపు యానిమల్ 2 , ప్రభాస్ స్పిరిట్ సినిమాలతో సందీప్ బిజీ. అందుకని జవాన్ తో భారీ హిట్ కొట్టిన అట్లీ అయితే బెటరని భావించిన బన్నీ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు సమాచారం. ఏప్రిల్ 8న బన్నీ బర్తడే సందర్భంగా అఫీషియల్ గా ఈ మూవీ న్యూస్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. కథా చర్చలు పూర్తి అయినట్టు, టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది..

ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీకి ‘డిస్కో స్టార్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు టాక్.  ఈ టైటిల్ కి కారణం మైఖెల్ జాక్సన్ అని, ఈ మూవీ స్టోరీ ఆయన జీవితాన్ని పోలి ఉంటుంద‌ని కోలీవుడ్ టాక్. ఈ కారణంతో డిస్కో స్టార్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ ఇప్పుడు  డిస్కో స్టార్‌గా మారనున్నాడు. బన్నీ డాన్స్ కున్న క్రేజ్ కి మైకేల్ జాక్సన్ జీవితాన్ని పోలిన కథ అంటే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఫాన్స్ ఆనందపడుతున్నారు..!!

big boss divi: i was removed from ravi teja’s film overnight

trisha reveals Why she won’t act in Bollywood films!