in

big boss divi: i was removed from ravi teja’s film overnight

ర‌వితేజ సినిమాలో ముగ్గురు హీరోయిన్ల‌లో ఒక‌రిగా న‌న్ను మూవీ టీమ్ సెలెక్ట్ చేశార‌ని బిగ్‌బాస్ దివి అన్న‌ది. ర‌వితేజ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింద‌ని తెలియ‌గానే ఆనందంతో క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని చెప్పింది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఎలా మాట్లాడాలో స్పీచ్‌లు కూడా ప్రిపేర్ అయ్యాన‌ని తెలిపింది. ర‌వితేజ మూవీ కోసం లుక్ టెస్ట్ అటెండ్ అయ్యాన‌ని..

తాను కూడా సొంతంగా కొన్ని ఫొటోషూట్‌లు చేశాన‌ని చెప్పింది. అంత క‌ష్ట‌ప‌డిన త‌ర్వాత ఆ సినిమా నుంచి త‌న‌ను తీసేశార‌ని బిగ్‌బాస్ దివి చెప్పింది. ఆ అవ‌కాశం చేజార‌డంతో చాలా హ‌ర్ట్ అయ్యాన‌ని తెలిపింది. ర‌వితేజ ప‌క్క‌న హీరోయిన్‌గా సినిమా అంటే నా కెరీర్ సెట్ అయిపోతుంద‌ని క‌ల‌లు క‌న్నాన‌ని దివి తెలిపింది. కానీ అది నిజం కాలేద‌ని అన్న‌ది..!!

Niharika Konidela new movie with 11 heroes!

icon star allu arjun is atlee’s ‘disco star’!