in

Akshay Kumar In Prabhas – Sandeep Reddy Vanga’s Spirit?

ల్కి రాజా సాబ్ ల తరవాత యానిమల్ చిత్రంతో ఎన్నో వివాదాలకు, రికార్డ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సందీప్ వంగతో స్పిరిట్  సినిమా చేయనున్నాడు. యానిమల్ మూవీ చూసిన యూత్ కి సందీప్ స్టైల్ బాగా నచ్చింది. అతడికి ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. నెక్స్ట్ సందీప్ సినిమా ప్రభాస్ తో అనగానే సినీప్రియుల్లో చాలా ఆసక్తి పెరిగింది.

సందీప్, ప్రభాస్ కాంబో అనగానే చాలా అంచనాలు మొదలయ్యాయి. సందీప్ సినిమాల్లో చూపించే హీరోయిజానికి ప్రభాస్ కటౌట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. స్పిరిట్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ కి చెందిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. అదేంటి అంటే స్పిరిట్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని సమాచారం. అయితే అక్షయ్ విలన్ గా నటిస్తున్నాడా? లేదా కీలక పాత్ర అని తెలియాల్సి ఉంది..!!

Ram Charan to reunite with ‘Pushpa’ director Sukumar!

Jr NTR to host a grand talk show on OTT?