RASHI ABOUT ‘WFL’ MOVIE BOLD SCENES!
ముద్దుగా బొద్దుగా కనిపించే హీరోయిన్ రాశి ఖన్నా తెలుగులో చాల సినిమాలు చేసిన తాను అనుకున్న క్రేజ్ అండ్ పాపులారిటీ మాత్రం రాలేదని చెప్పాలి..దీనికి తోడు తను తాజాగా నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఈ అమ్మడు పరిస్థితి మరింత దయనీయంగా మారింది.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి కొన్ని ఆసక్తిగల విషయాలు చెప్పింది.. కెరీర్ లో ఎప్పుడు ఓవర్ ఎక్సపోసింగ్, బాడీ [...]