in

‘BUTTA BOMMA’ REPEATING THE SAME MISTAKE!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజ హెగ్డే మళ్ళి చేసిన తప్పే చేస్తుందా అంటే..అవును అనే అంటున్నారు తన ఫ్యాన్స్. కెరీర్ మొదట్లో టాలీవుడ్ లో వరుణ్ తేజ్ సరసన ‘ముకుంద’ సినిమాలో నటించిన పూజ ఆ వెంటనే బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ సినిమా ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఆమె ఆశలన్నీ ఆడిఆశయాలు అయ్యాయి. దింతో చేసేదేమి లేక మళ్ళి టాలీవుడ్ కు వచ్చేసింది.

అదృష్టం బాగుండడంతో ఇక్కడ తనకి వెంట వెంటనే ఆఫర్స్ రాగ ‘అరవింద సమేత’ సినిమా తన కెరీర్ నే మార్చేసింది.. ఈ సినిమా తరువాత తనకు క్రేజ్ అండ్ పాపులారిటీ అమాంతం పెరిగింది, దింతో పూజ తన రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసి టాప్ హీరోయిన్ గ పేరు తెచ్చుకుంది.. అయితే ఈ క్రేజ్ ని వాడుకొని మళ్ళి బాలీవుడ్ కు పోవాలని అనుకుంటుంది పూజ, అనుకోవడమే కాదు ఏకంగా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా లో కూడా ఆవకాశం కొట్టేసింది పూజ. ఈ సినిమా హిట్ అవుతే ఓకే కానీ ఫాట్ అవుతే ఏంటి పరిస్థితి ?? మళ్ళి ఇక్కడికి రిటర్న్ రావాల్సిందే కదా అని అంటున్నారు ఫ్యాన్స్. కెరీర్ మొదట్లో లో పూజ చేసిన తప్పు మళ్ళి చేస్తుంది..దయచేసి ఇక్కడే ఉండండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు తన ఫ్యాన్స్.

RRR TITLE LOGO MOTION POSTER!

HAPPY BIRTHDAY PRAKASH RAJ!