RAKUL NOT HAPPY WITH HIS PRODUCER!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే, ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో రకుల్ ప్రీత్ కు ఆఫర్లు తగ్గిపోయాయి. సీనియర్ హీరో నాగార్జునతో చేసిన మన్మధుడు 2 సినిమా గోరంగా ప్లాప్ కావడంతో ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు పూర్తిగా అడుగుంటాయి అని చెప్పొచ్చు. అయితే, బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ కావడంతో అక్కడ సినిమాలు చేస్తున్నది. రకుల్ [...]