in

SHRIYA CHALLENGE TO BUNNY!

మేరకు తన భర్త అంట్లు తోముతున్న వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రీయ. దానికి ”గిన్నెలను శుభ్రం చేయండి” అని కాప్షన్ జోడిస్తూ కొందరు మిత్రులకు ఆ ఛాలెంజ్ విసిరింది. ఈ లిస్టులో అల్లు అర్జున్ తో పాటు ఆర్య, ఆశిష్ చౌదరి, జయం రవి ఉన్నారు. సో వీళ్లంతా తమ భార్యల కోసం అంట్లు తోమాలన్నమాట.

సో.. శ్రీయ విసిరిన ఈ ఛాలెంజ్ చూస్తుంటే మన స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా అంట్లు తోమాల్సివస్తుందేమో అనిపిస్తోంది. ఒకవేళ బన్నీ ఆ ఛాలెంజ్ స్వీకరించి భార్య కోసం అంట్లు తోమితే శ్రీయ లాగే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా వీడియో తీయకతప్పదు మరి. చూద్దాం బన్నీ ఎలా రియాక్ట్ అవుతారనేది.

Tollywood Unmarried Actresses!

KRISHNA GARI INTLO SHOBHAN BABU GARI PHOTO!