in

HE IS THE KING OF ROMANCE : POOJA

బుట్ట బమ్మ పూజ హెగ్డే కు యూత్ లో ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. దింతో తన ఫాన్స్ మరియు ఫాలోయర్స్ కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది పూజ..రీసెంట్ గ తను #AskPooja అనే హాష్ ట్యాగ్ తో తన ఫాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ ప్రశ్న అడుగుతూ.. మీరు షారుఖ్ ఖాన్ గురించి ఏమనుకుంటున్నారు? అని అడగగా పూజా దానికి సమాధానం ఇస్తూ… షారూక్ కింగ్ అఫ్ రొమాన్స్.. అందులో అతనికి ఎవరు సాటిలేరు అంటూ చెప్పింది.

పూజ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గ మారుతుంది.. రోమాన్స్ అంత బాగా చేసావా అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉండగా షారుక్ కి వయసు మీద పడినా సరే నీ లాంటి వాళ్ళను ఇంకా ఫిదా చేస్తున్నాడు కచ్చితంగా కింగ్ అయి ఉంటాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. షారుక్ కి అసలు ఈ విషయంలో పోటీనే లేదని ఆమె మళ్ళి చెప్పుకొచ్చింది.. అయితే పూజ కావాలనే బాలీవుడ్ ఆఫర్స్ కోసం షారుఖ్ పేరు చెప్పవ అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.. ఎందుకంటె బాలీవుడ్ లో పూజకు పెద్దగా గుర్తింపు లేదన్న మాట వాస్తవం.. ఆమెకు ఇరోజున్న నేమ్ ఫేమ్ అవన్నీ టాలీవుడ్ ద్వారా వచ్చినవే..మరి ఇక్కడి వారి పేరు చెప్పకుండా బాలీవుడ్ స్టార్ పేరు చెప్పగానే అందరికి అదే అనుమానం కలిగింది.. అంతే కాకుండా ఇటీవలే పూజ సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది, దింతో పూజ టాలీవుడ్ కు దూరం అవుతుంది అనే పుకార్లు బాగా చెర్కర్లు కొడుతున్నాయి.

TRISHA’S TIKTOK VIDEO!

LOVER THO RAKHI KATTINCHUKUNNA VISHWAK SEN!