THULASI GARI STHANAMLO AHUTHI PRASAD!
కృష్ణ వంశి గారి డైరెక్షన్ లో వచ్చిన విజయవంతమయిన సినిమా చందమామ, ఆ మూవీ లో హీరో శివబాలాజీ ఫాదర్ క్యారెక్టర్ లో ఆహుతి ప్రసాద్ గారి నటన అద్భుతం, ఆయనకు చాల మంచి పేరు తెచ్చిన క్యారెక్టర్. కానీ మొదట కృష్ణ వంశి గారు ఆ క్యారెక్టర్ కు తులసి గారిని అనుకున్నారట, ఒక గయ్యాళి పాత్ర గ దాని మలిచారట, ఆ క్యారెక్టర్ కోసం తులసి గారిని 35 రోజులు కాల్షీట్ అడిగారట, ఆ [...]