pooja doubles her remuneration!
టాలీవుడ్‌లో వన్‌ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజాహెగ్డే. ఇటీవల విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన 'అల వైకుంఠపురం'తో ఈ భామ క్రేజ్ మరింత పెరిగింది. 'అల వైకుంఠపురంలో' చిత్రానికి 2కోట్ల పారితోషికం అందుకున్న ఈ అందాలభామ ఇప్పుడు తెలుగులో మూడు కోట్లు డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన 'జాన్', అఖిల్‌తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంలో నటిస్తున్న పూజాకు తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాందించుకుంది. ఇటీవల 'హౌజ్‌ఫుల్-4' చిత్రంలో [...]