in

surekha VANI’S STRONG COUNTER TO NETIZEN!

లేట్ వయసులో కూడా తన అందాలతో హల్చల్ చేస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి, తాజాగా తనకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు వైరల్ గ మారింది. అదేంటంటే.. సురేఖ గారు తన కూతురుతో కలిసి కాలా చష్మా, ఇంకా బుట్టబొమ్మ సాంగ్స్ మీద టిక్ టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియోస్ ను చూసి ఒక నెటిజన్ ” ఆ పొట్టి బట్టలు ఏంటి, సురేఖ గారు ఒక కూతురిని ఇలా పెంచకూడదు” అని కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ చుసిన సురేఖ గారు వెంటనే అతనికి గట్టి కౌంటర్ ఇచ్చారు, “నీ కంటే వీధి కుక్కలు లైఫ్‌ను చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్ ” అంటూ అతనికి జీవితంలో మర్చిపోలేని రిటర్న్ కౌంటర్ ఇచ్చారు సురేఖ గారు.

rashi khanna shocking comments!

CHIRU CINEMAKI MUSIC ANDHINCHINA R.P. PATNAYAK!