ICE CREAM THINE SWECHA KUDA IVVALEDHATA!
తెలుగు తెరపై తిరుగులేని హీరోయిన్ గ నిలిచిన వారిలో ఒక్కరు మన అతిలోక సుందరి శ్రీదేవి గారు, పాత్ర ఎలాంటిదైనా అందులో మునిగిపోయి..ఆ పాత్రకు ప్రాణం పోసి నటించేవారు శ్రీదేవి, అందుకే వారిని లేడీ సూపర్ స్టార్ అఫ్ ఇండియా అని పిలిచేది..ఇంత పేరున్న శ్రీదేవి కు మాత్రం అసలు పొగరు అనేదే లేదు, తనకు కావాల్సింది దక్కకపోతే సర్దుకుపోయేది కానీ బెట్టు చేసేది కాదట.. చిన్నప్పుడు ఒకసారి ఆరోజు షూటింగ్ ముగించుకొని ఒంటరిగా కారులో ఇంటికి [...]