in

Top 10 underrated movies to watch in this quarantine!

10. నపోలేన్  

సినిమా ఒక అతను తన నీడ పోయింది అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం తో స్టార్ట్ అవుతుంది.కొన్ని ట్విస్ట్ లకి మన మైండ్ కూడా పోతుంది మరి.సో కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

09. కో అంటే కోటి

రికొత్త కథ,కథనం,సస్పెన్స్,ట్విస్ట్ లతో కూడిన ఈ సినిమా అప్పట్లో ప్రమోషన్ లేక ఫ్లాప్ అయింది.కానీ సినిమా బాగుంటది..ఒకసారి చూసేయండి.

08. అప్పట్లో ఒకడుండేవాడు

నారా రోహిత్,శ్రీ విష్ణు హీరోలు గా నటించిన ఈ సినిమా క్రికెట్,నక్సలిజం చుట్టూ తిరుగుతుంది.సినిమాలో కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. కాని సినిమా ఆడలేదు.

07. ఎవరికీ చెప్పొద్దు

కేస్ట్ అనే ఒక సీరియస్ సోషల్ ఇష్యూ ను డైరెక్టర్ కామెడీ టచ్ ఇచ్చి బాగా ప్రేసంట్ చేశారు అనే చెప్పాలి..ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ హైలైట్.ఈ క్వారంటెన్ లో తప్పక చూడాల్సిన సినిమాలలో ఇదొకటి.

06. జెస్సీ

హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి థ్రిల్ ను అంధిస్తుంది.సినిమా స్టార్ట్ కొంచెం స్లో గా ఉన్నా తరవాత ఆసక్తి రేపుతోంది.

05. గేమ్ ఓవర్

హారర్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు ఇష్టపడే వాళ్ళ కోసం ఈ సినిమా.సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ఆసక్తి రేపుతాయి.

04. రాజా వారు రాణి గారు

2019 లో వచ్చిన ఈ చిన్న సినిమా చాలా మంచి ప్రయత్నం.ఇదే సినిమా కొంచెం పెద్ద ఆర్టిస్ట్స్ తో చేసి ఉంటే ఇంకా మంచి హిట్ అంతుకునేది.

03. ఈ నగరానికి ఏమైంది

సినిమాను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చాలా ఫన్నీగా ప్రెసెంట్ చేశారు.అంతే కాదండీ సినిమాలో మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది.అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది.

02. ఎవడే సుబ్రహ్మణ్యం

ది ఒక ఫీల్ గుడ్ మూవీ.ఒక డిఫరెంట్ మూవీ చూడాలి అనుకుంటే ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.ఆశించినంత విజయాన్ని అందుకొకపోయినా అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది.

01. నీది నాది ఒకే కథ

సినిమా గురించి నేనేం మాట్లాడను..ఎందుకంటే మూవీ చూసాక మీరే మాట్లాడతారు.ప్రతీ టీనేజర్ ప్రతీ పేరెంట్ చూడాల్సిన సినిమా ఇది

POOJA SHOOTS FOR FEMINA!

26 YEARS FOR BHAIRAVA DWEEPAM!