in

TOLLYWOOD ACTORS WITH MOST NANDHI AWARDS!

వెండితెర తారలకు వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ 1964 నుండి మన ప్రభుత్వం నంది అవార్డ్స్ ను ఇవ్వడం మొదలు పెట్టింది.. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు బెస్ట్ యాక్టర్ విభాగంలో ఎక్కువ సార్లు ఈ అవార్డు గెలుచుకున్న హీరోలు ఎవరో తెలుసా??

అక్కినేని నాగేశ్వర్ రావు – 5 టైమ్స్

శోభన్ బాబు – 5 టైమ్స్

వెంకటేష్ – 5 టైమ్స్

మహేష్ బాబు – 4 టైమ్స్

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, జగపతి బాబు – వీళ్లందరు మూడేసి సార్లు అవార్డు గెలుచుకున్నారు.

కృష్ణం రాజు, దాసరి నారాయణ్ రావు, రాజేంద్ర ప్రసాద్ – రెండేసి సార్లు గెలుచుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ – తల ఒకసారి గెలుచుకున్నారు.

KAJAL AGARWAL SKIN SHOW!

Vote the Best South Indian Movies to watch in Lockdown