SHAKILA CHEMPA PAGALAGOTTINA SILK SMITHA!
షకీలా గారు తన మొదటి చిత్రాన్ని సిల్క్ స్మిత గారితో కలిసి నటించారు. అయితే తొలి చిత్రం లోనే తనకు ఒక చేదు అనుభవం ఎదురైంది. సినిమాలో షకీలా గారు స్మిత గారికి చెల్లిగా నటించారు. సినిమాలో ఒక బెడ్ రూమ్ సీన్ చేయాలి అందులో భాగంగా షకీలా గారి చెంప మీద లాగిపెట్టి ఒకటి కొట్టాలి అనేది షాట్ అని డైరెక్టర్ గారు చెప్పారట. ఆ సీన్ కోసం షకీలా ఇంక స్మిత గారు ఎన్నో [...]