MEGASTAR THANKS UPASANA!
కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో 'సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ) మనకోసం' సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీసీసీకి ఇప్పటికే తారలు సహా పలువురు దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. దాతలు ఇచ్చిన విరాళాలతో ఇప్పటికే సహాయ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కోడలు ఉపాసనకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఎందుకని అనుకుంటున్నారా? సీసీసీ ద్వారా పేద సినీ కార్మికులకు రూ. 500 నుంచి రూ. 1000 రూపాయలు విలువ గల మందులను [...]