AMMAI KOSAM THIRUPATHI KU VELLI GUNDU KOTTINCHUKUNNA Kartikeya!
కార్తికేయ గుమ్మకొండ, అంటే చాలామందికి తెలియకపోవచ్చు , కానీ" Rx 100" కార్తికేయ అంటే అందరు గుర్తుపడతారు. ఈ కార్తికేయ కండలకొండ, ఏం చేసాడో తెలుసా ? ఎవరైనా ఎగ్జామ్స్ పాస్ అయితే తిరుపతి కి వెళ్లి గుండుకొట్టించుకుంటాము అని మొక్కుకొంటారు, లేదా జాబ్ వస్తే గుండు కొట్టించుకొంటారు. కానీ మన కండలకొండ వరంగల్ యెన్.ఐ .టి లో బీటెక్ చదివే రోజుల్లో, తనతో ఫ్రెండ్లీ గ ఉండే ఒక అమ్మడి కోసం ఆ పని చేసాడు. [...]











