in

ANIL RAVIPUDI MULTI STARRER WITH NAG AND AKHIL!

తంలో పలు సినిమాలకు రచయిత పనిచేయడం అనిల్‌కి బాగా కలిసి వచ్చింది. కామెడీ ట్రాకులతో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు ఈ డైరెక్టర్. అందుకే అతడి మార్కెట్ ఓ రేంజ్‌కు వెళ్లింది. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. అది ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడట. కాగా ఈ మల్టీస్టారర్ కోసం ఇప్పటికే కథ థీమ్ రెడీ చేశాడని తెలుస్తోంది. దానికి పూర్తి హంగులు దిద్దుతున్నాడట.

ఇప్పటికే తన తరువాత సినిమాని నాగార్జునతో చేయబోతున్నాడని, ఆ మధ్య నాగార్జున రావిపూడితో సంప్రదింపులు కూడా జరిపినట్లు ఫిల్మ్ సర్కిల్‌లో వార్తలు వినిపించయి. నాగార్జున- అఖిల్ కలయికలో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తే అక్కినేని అభిమానులకు పండుగే అని చెప్పాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ.

surya finally delivered a hit!

NANI 28TH MOVIE ANNOUNCEMNET FOR DIWALI!