Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
majili girl divyansha kaushik signs her next in tollywood!
అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా 2019 లో వచ్చిన ‘మజిలీ’ సినిమా మంచి ప్రేమకథ చిత్రంగా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో భార్యాభర్తలైన చైతూ, సమంతల జోడీతో పాటు ఇంకో కథానాయికగా నటించిన దివ్యాంశ కౌశిక్.. తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. దాదాపుగా రెండేళ్ల తర్వాత దివ్యాంశ మరోసారి టాలీవుడ్ లోకి రానుంది. యువ హీరో నాగశౌర్య కథానాయకుడిగా వస్తున్న ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమాలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. [...] -
Raashi Khanna turns TV serial actor for ‘Pakka Commercial’!
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి, యంగ్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. గీతాఆర్ట్స్-2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ‘ప్రతీ రోజూ పండగే’ చిత్రం తర్వాత రాశీఖన్నా కోసం క్రేజీ రోల్ ఒకటి మారుతి డిజైన్ చేశాడట. ‘పక్కా కమర్షియల్’ మూవీలో టీవీ సీరియల్ నటిగా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఫన్నీ క్యారెక్టరైజేషన్ తో రాశీఖన్నా రోల్ సాగుతుందట. కాగా గోపీచంద్ ఎటువంటి [...] -
Prabhas welcomes Kriti Sanon as Sita, Sunny Singh as Lakshman!
యంగ్ రెబల్ స్టార్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నారు. అయితే ప్రభాస్కు జోడీగా సీత పాత్రలో ఎవరు నటించనున్నారు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సీత పాత్రలో అనుష్క శర్మ, కీర్తి సురేష్ సహా పలువురి పేర్లు వినిపించినా..చివరికి కృతి సనన్ను ఫైనలైజ్ చేశారు. [...] -
director shankar feels kiara is the perfect choice for charan!
కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రంకోసం సంచలనాత్మక దర్శకుడు శంకర్ తో పని చెయ్యనున్నట్టు ప్రకటించారు. సీనియర్ నిర్మాత దిల్ రాజు ఆ చిత్రానికి నిర్మాత. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఇది యాభైవ చిత్రం. శంకర్ ప్రస్తుతం స్క్రిప్ట్ యొక్క తుది డ్రాఫ్ట్ ను ఖరారు చేయడంలో బిజీగా ఉన్నారు. కియారా అద్వానీని ఈ చిత్ర కథానాయిక గా తీసుకోవడానికి శంకర్ ఆసక్తి చూపుతున్నట్లు [...] -
Tamannaah Bhatia was my senior in school : pooja hegde!
టాలీవుడ్ బ్యూటీలు తమన్నా, పూజా హెగ్డే ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ విషయాన్ని పూజ స్వయంగా తెలిపింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి తెలిపిన పూజ... తన స్కూల్ డేస్ కు సంబంధించిన వివరాలను కూడా పంచుకుంది.తమన్నా, తాను ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నామని... ఆమె తనకు సీనియర్ అని పూజ తెలిపింది. తమన్నా చాలా అందంగా ఉంటుందని కితాబునిచ్చింది. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా [...] -
-
creative Director Krishna Vamsi Announces ‘Annam’!
మహా శివరాత్రి శుభాకాంక్షలు. మై నెక్స్ట్ ఎన్ ఎక్స్ప్లోజివ్.. ఓం నమఃశివాయ` అని ట్వీట్ చేసిన కృష్ణవంశీ తన కొత్త చిత్రం టైటిల్ పోస్టర్ ని షేర్ చేశారు. టైటిల్ పోస్టర్ చాలా శక్తివంతంగా వుంది. పరబ్రహ్మ స్వరూపం’ అని టైటిల్కు ట్యాగ్లైన్ ని ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టైటిల్ పోస్టర్లో అరటి ఆకుపై రక్తపు మరకలు కనిపిస్తుండగా బియ్యంతో తెలుగు అక్షరాలతో టైటిల్ వ్రాశారు. టైటిల్ పోస్టర్లో [...] -
sreekaram!
Synopsis: Sreekaaram is a 2021 Indian Telugu-language drama film directed by Kishore B and produced by Ram Achanta and Gopichand Achanta under their production house 14 Reels Plus. CAST: Sharwanand, PriyankaArulMohan, Rao Ramesh, Amani, Sr Naresh, Sai Kumar, Murali Sharma. TELUGU SWAG RATING: Rating: 2.8/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.75/5): Sreekaram is a decent attempt on farming and is [...] -
‘Bigg Boss ’ Harika steps down as Telangana tourism ambassador!
బిగ్ బాస్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హారిక ఇటీవల తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హారికకు ఈ పదవి కట్టబెట్టగా, దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హారికకు ఎలా ఈ పదవి ఇస్తారు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదంటూ కామెంట్స్ చేశారు. అనంతరం అనేక నాటకీయ పరిణామాలు జరగగా, తాను తెలంగాణ రాష్ట్ర పర్యాటక [...] -
jathi ratnalu!
Synopsis: Jathi Ratnalu is a 2021 Indian Telugu-language comedy-drama film written and directed by Anudeep KV. CAST: Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, Faria Abdullah, Brahmaji, Brahmanandam, Vennela Kishore, and others. TELUGU SWAG RATING: Rating: 2.8/5 Top Reviewers: TELUGU 360 (Rating: 3/5): ‘ Jathi Ratnalu ‘ is a good comedy film to watch . This film doesn’t [...] -
DIRECTOR MUTHYALA SUBBAIAH KU NO CHEPPINA HERO RAJASEKHAR!
మా అన్నయ్య చిత్రం హీరో రాజశేఖర్, డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య కు నో చెప్పారు, రవిరాజా పినిశెట్టి కి ఒకే చెప్పి నిర్మాతలను ఇరకాటంలో పెట్టారు. రాజశేఖర్ గారు అంతకు ముందే ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో "మనసున్న మారాజు" చిత్రం పూర్తి చేసారు, తదుపరి చిత్రం గ తమిళంలో సూపర్ హిట్ అయినా చిత్రం హక్కులు కొన్న నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సింగనమల రమేష్ ముత్యాల సుబ్బయ్య దగ్గరకు వచ్చి డైరెక్షన్ చేయమని అడిగారు, సుబ్బయ్య [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











