More stories

  • in

    ghanudu balu mahendra chetha port FOLIO PHOTOS theeinchukunna gatikudu sethupathi!

    భారతీయ సినీ రంగం లో మంచి పేరున్న డైరెక్టర్ కం సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర గారు, అటువంటి ఘనుడి చేత పోర్ట్ ఫోలియో ఫోటో లు తీయించుకున్న ఘటికుడు విజయ్ సేతుపతి. సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టక ముందు, పట్టు వదలని విక్రమార్కుడిలా బాలు మహేంద్ర ఇంటి చుట్టూ తిరిగిన సేతుపతి కి చివరికి ఆయన దర్శనం కలిగింది, నేను ప్రస్తుతం సినిమాలు ఏమి చేయటంలేదు, నువ్వు సినిమా ఛాన్స్ కోసం వచ్చిఉంటే కొంతకాలం తరువాత కలవమన్నారట బాలు [...]
  • in

    krack jayamma to play crucial role in balayya’s next!

    నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణకి జంటగా కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతుంది. హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ, గోపీచంద్ [...]
  • in

    Disturbed charmee announces break to social media!

    టాలీవుడ్‌లో న‌టిగా, నిర్మాత‌గా త‌న కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది ఛార్మీ కౌర్. కాగా.. న‌ట‌న‌కు దూర‌మైన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం నిర్మాణ ప‌నుల్లోనే బిజీగా ఉంది. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ నిర్మించే చిత్రాల బాధ్య‌త‌ల‌ను చూస్తోంది ఛార్మీ. ఇదిలా ఉంటే.. ఛార్మీ తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సోషల్‌ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెబుతున్న‌ట్లు తెలిపింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీనిలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌ను చూడ‌లేక‌పోతున్నాన‌నంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. [...]
  • in

    27 YEARS FOR HELLO BROTHER!

    HELLO BROTHER, Akkineni Nagarjuna dual role chesina chitram, indulo Nagarjuna gariki jantaga Ramyakrishna, Soundarya natincharu, bhari taraganam tho nirminchina ee chitraniki direction E.V.V. Satyanarayana, comedy teeyadam lo ditta ayna E.V.V. garu ee chitram adyantham prekshakulanu giliginthalu pettaru. Raj Koti sangeetham ee chitrani ki adanapu akarshana, songs anni superhit ayyayi,” Priya priyathama ragalu” ane song all [...]
  • in

    Vijay Devarakonda, Sukumar film not shelved, confirms Falcon Creations!

    తాజాగా సుకుమార్ అండ్ టీమ్.. ‘పుష్ప’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడనే విషయమై క్లారిటీ ఇచ్చారు. పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమాను రామ్ చరణ్‌తో చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా మాత్రం పూర్తి స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ఇక సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రూమర్లపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమాను [...]
  • in

    allu arjun’s pushpa beats jr ntr’s bheem teaser record!

    ప్యాన్ ఇండియా మూవీగా వ‌స్తున్న‌ ‘పుష్ప’లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్తంశెట్టి మీడియా’ బ్యానర్లు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ బ‌ర్త్ డే కానుకగా ‘పుష్ప రాజ్’ పాత్రను పరిచయం చేస్తూ ‘పుష్ప’ టీజ‌ర్ ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. గూజ్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఎన్నో ఈ టీజర్లో ఉన్నాయండి. ఇక దీంతో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తోంది పుష్ప‌. తాజాగా జూనియ‌ర్ [...]
  • in

    Nazriya Nazim lands in Hyderabad to shoot for Nani’s next!

    నేచురల్ స్టార్ నాని 'అంటే సుందరానికీ' సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలెట్టినట్లు హీరోయిన్‌గా నటిస్తోన్న నజ్రియా నజీమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. "అందరికీ నమస్కారం.. ఈరోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ముందుగా చేసే పని ఏదైనా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి 'అంటే సుందరానికీ' చాలా ప్రత్యేకం" అంటూ ఓ లేఖను పోస్ట్‌ చేసింది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. [...]
  • in

    Akhil Akkineni to join hands with ‘RX 100’ director!

    RX 100’ సినిమాతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్లోకి అజయ్ భూపతి. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ఈ యువ దర్శకుడు ‘ఆర్ఎక్స్ 100’తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా సాధించిన విజయం చూసి.. అజయ్ బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైపోతాడనుకున్నారు. ఐతే రెండో సినిమా పట్టాలెక్కించడానికి అతను చాలా టైమే తీసుకున్నాడు. రకరకాల కారణాల వల్ల ‘ఆర్ఎక్స్ 100’ రిలీజైన రెండేళ్లకు కానీ రెండో సినిమా ‘మహాసముద్రం’ను అతను మొదలుపెట్టలేకపోయాడు. మైత్రీ [...]
  • in

    Samantha gifts a car to a Female auto driver kavitha!

    సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ కవితకు ప్రముఖ నటి సమంత ఊహించని బహుమతిని అందజేసింది. ఓ షోరూం నుంచి ఫోన్‌కాల్‌ రిసీవ్‌ చేసుకున్న కవిత.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. వారు చెప్పినట్లు గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా.. నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్‌ డిజైర్‌ కారును అందజేశారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రైవేట్‌ ప్రోగ్రాంలో [...]
  • in

    kamal haasan’s indian 2 movie is not shelved!

    ఒకానొక ద‌శ‌లో మధ్యలో సినిమా షూటింగ్ కూడా ఆపేసే ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ఈ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు కేసుల వ‌రుకు వెళ్లిందంటే గొడ‌వ‌లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉండ‌గానే శంకర్.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా అనౌన్స్ రావ‌డంతో నిర్మాత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో లైకా నిర్మాతలు ‘ఇండియన్ 2’ సినిమా తీసేత వ‌ర‌కు శంకర్ వేరే ఏ మూవీని [...]
  • in

    wink girl Priya Prakash varrier learning Telugu for audience!

    ఇటీవ‌లే చెక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది మ‌ల‌యాళ బ్యూటీ ప్రియావారియ‌ర్‌. ఈ భామ త్వ‌ర‌లో ఇష్క్ సినిమాతో త్వ‌ర‌లో మ‌రోసారి ఆడియెన్స్ ను ప‌లుకరించేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్బంగా ప‌లు విషయాల‌ను చిట్‌చాట్ లో షేర్ చేసుకుంది ప్రియావారియ‌ర్. కొత్త స‌బ్జెక్ట్‌తో రూపొందించిన సినిమా. టీం అంతా మంచి ప్ర‌య‌త్నం చేశాం. మా ప్ర‌య‌త్నం త‌ప్ప‌కుండా ఫ‌లిస్తుంద‌న్న న‌మ్మ‌క‌ముంది. ఈ స్టోరీ ప్ర‌తీ ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అవుతుంది..ప్రతీ సీన్ ఆస‌క్తిక‌రంగా సాగుతూ..క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ [...]
  • in

    mythri movie makers to repeat uppena combination again!

    మొదటి సినిమాతోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరూ పండించిన రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ‘ఉప్పెన’ జోడీ మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందనే ప్రచారం జరుగుతుంది. ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్, కృతితో కలిసి మరో సినిమాను చేయబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, ఈ సినిమాతో సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త [...]
Load More
Congratulations. You've reached the end of the internet.