in

wink girl Priya Prakash varrier learning Telugu for audience!

టీవ‌లే చెక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది మ‌ల‌యాళ బ్యూటీ ప్రియావారియ‌ర్‌. ఈ భామ త్వ‌ర‌లో ఇష్క్ సినిమాతో త్వ‌ర‌లో మ‌రోసారి ఆడియెన్స్ ను ప‌లుకరించేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్బంగా ప‌లు విషయాల‌ను చిట్‌చాట్ లో షేర్ చేసుకుంది ప్రియావారియ‌ర్. కొత్త స‌బ్జెక్ట్‌తో రూపొందించిన సినిమా. టీం అంతా మంచి ప్ర‌య‌త్నం చేశాం. మా ప్ర‌య‌త్నం త‌ప్ప‌కుండా ఫ‌లిస్తుంద‌న్న న‌మ్మ‌క‌ముంది.

ఈ స్టోరీ ప్ర‌తీ ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అవుతుంది..ప్రతీ సీన్ ఆస‌క్తిక‌రంగా సాగుతూ..క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ సినిమా ముందుకెళ్తుంది. ఈ చిత్రం ఆడియెన్స్ కు థ్రిల్‌ను క‌ల‌గ‌జేస్తుంది. ఈ చిత్రంలో నేను అన‌సూయ అనే గ్రామీణ యువ‌తిగా న‌టించానంటూ చెప్పుకొచ్చింది. తెలుగు ఆడియ‌న్స్ ద‌గ్గ‌ర‌య్యేందుకు తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. ఇష్క్ సినిమా చేస్తున్న‌పుడు టీం స‌భ్యులు చాలా సాయం చేశారని చెప్పింది.

mythri movie makers to repeat uppena combination again!

kamal haasan’s indian 2 movie is not shelved!