nithin confirms his next with allu arjun’s director vamshi!
ఈ ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న నితిన్ ఆ తరువాత 'రంగ్ దే' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ మాస్ట్రో, అంధాదున్ తెలుగు రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రచయిత నుంచి దర్శకుడిగా మారిన ప్రముఖ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ తరువాత మూవీ ఉండబోతోందని సమాచారం. అల్లు అర్జున్ తో 'నా పేరు [...]











