in

Sonu Sood helps cricketer Suresh Raina by arranging oxygen cylinder!

సాయం ఏదైనా నేనున్నాను అంటూ వచ్చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా క్రికెటర్ సురేష్ రైనాకు కూడా సాయం అనగానే నిమిషాల్లో సాయం చేశాడు సోనూసూద్. కరోనా బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం అందిస్తూ అండగా నిలుస్తున్న సోనూసూద్..మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనాకు సాయం చేయగా..ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కేవలం 10 నిమిషాల్లోనే మెడికల్‌ ఆక్సిజన్​ సిలిండర్​ను పంపి మానవత్వాన్ని చాటుకున్నారు సోనూసూద్. ‘మీరట్‌లో మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలి. ఆమె వయసు 65ఏళ్లు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో ఉంది’ అంటూ సురేశ్‌ రైనా ట్వీట్‌ చేయగానే.. రైనా ట్వీట్​కు వెంటనే స్పందించారు సోనూ సూద్‌. 10నిమిషాల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ అక్కడికి చేరుకుంటుంది భాయ్‌ అంటూ రిప్లై ఇచ్చాడు సోనూసూద్.

makeup lekunda natinchi industry nu thana vaipu thippukunna sai pallavi!

31 years for ‘Jagadeka Veerudu Athiloka Sundari’!