in

dinesh naidu alias vishwak sen reveals the secret behind his name!

లీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో విశ్వ‌క్‌సేన్ పాల్గొన్నారు..ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్ త‌న పేరు వెన‌కున్న ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. విశ్వ‌క్‌సేన్ త‌న అస‌లు పేరు కాద‌ని, జాత‌కాల కార‌ణంగా అలా త‌న పేరుని మార్చుకోవాల్సి వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశాడు. త‌న అస‌లు పేరు `దినేష్‌` అని.. జాత‌కాల కార‌ణంగా త‌న పేరుని ముందు విశ్వ‌క్‌సేన అని పెట్టుకున్నాన‌ని  అలా పెట్టుకుంటే జీవితాంతం క‌ష్ట‌ప‌డ‌తావ‌ని మా నాన్న చెప్పార‌ని,

దాంతో త‌న పేరుని విశ్వ‌క్ సేన్‌గా మార్చుకున్నాన‌ని ఈ సంద‌ర్భంగా అలీ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తెలిపాడు విశ్వ‌క్‌. త‌న పేరు బెంగాళీ న‌టుడి పేరులా వుంద‌ని ఆ త‌రువాత కూడా నాన్న అభ్యంత‌రం చెప్పార‌న్నార‌ని త‌న పేరు వెన‌కున్న అస‌లు స్టోరీని ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌పెట్టారు. దినేష్ అలియాస్ విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న `పాగ‌ల్‌` చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే. ఇందుల‌లో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ న‌టిస్తోంది.

ismart beauty nidhi agarwal in mahesh babu and trivikram movie?

Surekha Vani gets emotional and slams husband’s family!