Ustaad Bhagat Singh director Harish Shankar responds to trolls!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం తన సినిమాను వెనకేసుకొస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు, ఫ్యాన్ మీట్స్‌లో పాల్గొంటూ సినిమాను అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై ఆయన ఘాటుగా స్పందించారు. తన తల్లిదండ్రులే తనను మొదట ట్రోల్ చేశారని, డైరెక్టర్ అవుతానన్నప్పుడు వారు కూడా నమ్మలేదని హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆన్‌లైన్ ట్రోలర్ల [...]










