Tollywood producers plans new agreement deal with pooja!
పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. సినిమా ఆఫర్లు మాత్రం ఈమెకు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మంచి ఫామ్ లో దూసుకుపోతుంది పూజా హెగ్డే. ఇకపోతే ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అని అప్పటి వరకు అందరూ అనుకున్నారు. కానీ ఈ మూడు సినిమాలతో ఒక్కసారిగా ఈమె ఐరన్ లెగ్ [...]










