More stories

  • in

    Neetu Chandra says she was offered money to become a ‘salaried wife’!

    నీతూ చంద్ర.. గోదావరి సినిమాలో హీరో సుమంత్‌ పక్కన అతడి మరదలిగా.. జాంగ్రీ తినాలో, లడ్డు తినాలో అర్థం కానంత అయోమయానికి గురయ్యే అమాయక అమ్మాయి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నీతూ చంద్ర.. ఆ తర్వాత ఓ హాలీవుడ్‌ మూవీలో కూడా నటించింది. హిందీలో పలువురు నేషనల్‌ అవార్డ్‌ విన్నర్స్‌ సరసన సినిమాలు చేసింది. ఇన్ని మంచి అవకాశాలు [...]
  • in

    mallika Sherawat Takes A Hit At Deepika’s Intimating scenes!

    బాలీవుడ్‌లో 2004లో వచ్చిన మర్డర్ సినిమాతో ఒక్కసారి యావత్ దేశాన్ని తన వైపునకు తిప్పుకుంది మల్లికా షెరావత్. తన సౌందర్యంతో ప్రేక్షకుల గుండెలను పిండేసిన ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో తనకు ఎవ్వరూ సాటిరారని నిరూపించింది. బాలీవుడ్ చాలా మంది తనకు నటన రాదని, అందాల ఆరబోత, గ్లామర్‌తోనే నెట్టుకొచ్చినానని అనుకునేవారని మల్లికా షెరావత్ చెప్పింది. దీపికా పదుకొణె గెహ్రయాన్‌లో బికినీ వేస్తే అందరూ ప్రశంసించారని, కానీ తాను 15 ఏళ్ల క్రితమే ఆ పని చేశానని [...]
  • in

    GAANAM LO MAADHURYAM, JEEVITHAMLO VISHADAM!

    LR ఈశ్వరి గత కాలపు మధుర గాయని, ఆమె గళం విప్పితే ప్రేక్షకులు మత్తెక్కి పోయే వారు, ఆమె ఒరవడికి హుషారెక్కి ఊగిపోయేవారు. ఆమె గొంతులో ఒక మైకం, పలుకులో ఒక మత్తు ఉండేవి, ఆమె" లేలే నారాజా"," మసక మసక చీకటిలో", "భలే భలే మగాడివోయ్" అంటూ పాడిన పాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఇంకా కొన్ని పల్లెటూరి తిరునాళ్లలో " గుడి యెనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు" అనే పాట హోరెత్తిస్తూనే ఉంది. [...]
  • in

    gargi!

    Synopsis: Gargi is an 2022 Tamil Drama Movie Directed & Written by Gautham Ramachandran. The Film is Produced by Ravichandran Ramachandran, Aishwarya Lekshi, Thomas George, and Gautham Ramachandran.. CAST: Sai Pallavi, Kaali Venkat, Aishwarya Lekshmi, R.S.Shivaji, Kalaimaamani Saravanan, Jayaprakash in lead roles. TELUGU SWAG RATING: Rating: 3/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.75/5): 'Gargi' is [...]
  • in

    nagarjuna to spend rs 100 cr for his century film?

    నాగార్జున వందో సినిమాకి చేరుకోబోతున్నారు..ఆయ‌న చేస్తున్న `ఘోస్ట్` నాగ్ కెరీర్‌లో 99వ సినిమా. అంటే త‌దుప‌రి సినిమాతో సెంచ‌రీ కొట్టేస్తార‌న్న‌మాట‌. వందో సినిమా అంటే మాట‌లా? చాలా స్పెష‌ల్ క‌థ కావాలి. అందుకే త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజాకు అవ‌కాశం ఇచ్చార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం చిరంజీవితో `గాడ్ ఫాద‌ర్` రూపొందిస్తున్నారు మోహ‌న్ రాజా..ఇప్పుడు నాగ్ వందో సినిమా కోసం ఓ క‌థ సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. ఇందులో అఖిల్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌ని స‌మాచారం. [...]
  • in

    N.T.R. COMBINATION MISS AYINA NAG, VENKY!

    NTR తో కలసి నటించాలని అప్పటి తరం నటులు అందరు ఉవ్విళ్ళూరేవారు, ఆలా అవకాశం వచ్చి నటించిన వారు ఎంతో హ్యాపీ గ ఫీల్ అయితే, అవకాశం రాని నటులు ఎంతో నిరాశ చెందేవారు. మూడవ తరం హీరోలు అయిన చిరంజీవి, బాలయ్య యెన్.టి.ఆర్. తో కలసి నటించారు, కానీ నాగార్జున, వెంకటేష్ లకు మాత్రం ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. యెన్.టి.ఆర్. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో ఏ.యెన్.ఆర్. తో కొంత మనస్పర్థలు వచ్చాయి కొంత [...]
  • in

    1 month, 3 continents, 4 cities: Pooja Hegde’s vacation plan!

    విహార యాత్రల్ని నేను ఎంతగానో ఇష్టపడతాను. మానసిక ఆహ్లాదంతో పాటు ప్రపంచాన్ని అన్వేషిస్తూ ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు’ అని అంటున్నది మంగళూరు సోయగం పూజాహెగ్డే. గత మూడు నెలలుగా వరుస షూటింగ్స్‌తో బిజీగా గడిపిన ఈ అమ్మడు నెల రోజుల పాటు విహార యాత్రలకు సిద్ధమవుతున్నది..నాలుగు ఖండాల్లోని నాలుగు ప్రధాన నగరాల్లో ఈ టూర్‌ను ప్లాన్‌ చేశానని చెప్పింది పూజాహెగ్డే. ‘ఇదొక ఎపిక్‌ జర్నీ. నా యాత్రల్లో చాలా ప్రత్యేకమైనది. ప్రయాణాలు కేవలం సేద తీరటానికి [...]
  • in

    regina reveals once she Faked Her Pregnancy to buy a sweet!

    రెజీనా కసాండ్రా..ఈ మధ్యనే ఆమె డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది అన్యాస్ ట్యుటోరియల్ అనే ఒక వెబ్ సిరీస్ తో ఆమె ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఆహాలో ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను ఒక్క రాత్రిలో గర్భవతినయ్యానని కూడా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. [...]
  • in

    The Warriorr!

    Synopsis: The Warriorr is a 2022 Indian action film directed by N. Lingusamy and produced by Srinivasa Silver Screen..The film score is composed by Devi Sri Prasad. CAST: Ram Pothineni, Krithi Shetty, Aadhi Pinnishetty, Akshara Gowda, Nadhiya in lead roles. TELUGU SWAG RATING: Rating: 2.5/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.5/5): ‘The Warriorr ‘film is a mediocre one. First half of the [...]
  • in

    Sai Pallavi reveals Beaten Up Hard For Writing A Love Letter!

    సాయిపల్లవి.. ఆ అందాన్ని చూసిన వెంటనే ప్రేమించేయాలని అనిపిస్తుంది. మన పక్కింట్లో ఇలాంటి పిల్ల ఉంటే బాగుండేదనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. మరి సాయిపల్లవికి అలా అనిపించే సందర్భం ఉందా?.. ఉందంటోంది ఈ రేర్ పీస్. తను చిన్న వయసులో ఉన్నప్పుడే ఓ అబ్బాయికి ప్రేమలేఖ రాశానని చెప్పుకొచ్చింది. “నేను ఒక అబ్బాయికి లేఖ రాశాను, అది నా చిన్నతనంలో జరిగింది. అప్పుడు నేను బహుశా 7వ తరగతి చదువుతున్నాను. ఆ [...]
  • in

    RAJAMOULI WIND UP CHEYALI ANUKUNNA CINEMA!

    రాజమౌళి ఒక సినిమా కు కొబ్బరి కాయ కొట్టారంటే, గుమ్మడి కాయ కొట్టేంతవరకు సినీ వర్గాలలో అదొక పెద్ద వార్తగా నిలుస్తుంది, ప్రేక్షకులలో ఉత్కంఠ పెంచుతుంది.ప్రేక్షకుల అంచనాలకు మించి చిత్రాలు నిర్మించి, ఒక్క అపజయం కూడా ఎరుగని విజేత రాజమౌళి. అటువంటి రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభించిన పది రోజులకు ప్రాజెక్ట్ వైన్డ్ అప్ చేయాలనుకొన్నారు, కానీ కంటిన్యూ చేసి సూపర్ హిట్ కొట్టి "దట్ ఈజ్ రాజమౌళి" అనిపించుకున్నారు, అది ఏ సినిమా? ఏమిటా కధ? [...]
  • in

    ‘PELLI SANDADI’ BEAUTY TO PLAY A CRUCIAL ROLE IN MAHESH BABU’S FLICK!

    కృతి శెట్టి తరువాత టాలీవుడ్ కి పరిచయమైన అందాల కథానాయిక ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీలనే. ఈ కన్నడ బ్యూటీ  ముందుగా కన్నడ సినిమాలతోనే తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్  పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది..ఆ తరువాత రవితేజ 'ధమాకా' సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమాలోనూ అవకాశాన్ని సంపాదించుకుంది. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.