its a do or die situation for srinu vaitla and gopichand!
అయితే శ్రీను వైట్ల కూడా ఈ మధ్యకాలంలో వరుసగా డిజాస్టర్ లతో ఉండడంతో మినిమం బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీచంద్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తగ్గించేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.. రామబాణం సినిమాకి రూ .8 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న గోపీచంద్..శ్రీను వైట్ల సినిమాకి ఏకంగా రూ .5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. నిర్మాతలు ఒప్పందముతో పాటుగా వరుస ప్లాప్స్ [...]











