in

its a do or die situation for srinu vaitla and gopichand!

యితే శ్రీను వైట్ల కూడా ఈ మధ్యకాలంలో వరుసగా డిజాస్టర్ లతో ఉండడంతో మినిమం బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీచంద్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తగ్గించేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.. రామబాణం సినిమాకి రూ .8 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న గోపీచంద్..శ్రీను వైట్ల సినిమాకి ఏకంగా రూ .5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

నిర్మాతలు ఒప్పందముతో పాటుగా వరుస ప్లాప్స్ పడడంతో గోపీచంద్ మార్కెట్ కూడా కాస్త తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోని రెమ్యూనరేషన్ తగ్గించుకొని మరి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు డైరెక్టర్ హీరో ఇద్దరు కూడా సక్సెస్ కావడం ముఖ్యము.. వరుస ప్లాపుల కారణంగా బడ్జెట్ కూడా ఈ సినిమాకి పెద్దగా పెట్టలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించి మిగిలిన క్యాస్టింగ్ చిత్ర బృందం త్వరలోనే అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా తేడా కొడితే ఈ ఇద్దరు ఇంక తెలుకోవడం చాలా అంటే చాలా కష్టం అనే చెప్పాలి..!!

Actress Sreeleela Cute Red Half Saree Stills!

shetty’s war!!, naveen fans not happy giving total credit to anushka!