in

telugu star hero doesn’t want anasuya in his film!

నసూయ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూణ‌స్త్ర ఉంటుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ రంగస్థలం ‘ సినిమాలో రంగమ్మ అత్తగా కుర్రాళ్ళ మనసుని దోచుకుంది. ఈ సినిమా తరువాత అనసూయ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా హాట్ షోతో వరుస ఆఫర్స్ కొట్టేస్తుంది.

ఇక మూవీస్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. అయితే రీసెంట్ గా ఓ స్టార్ హీరో అనసూయను తన సినిమాలో పెట్టుకోవద్దని డైరెక్ట్ గా దర్శకుడికి చెప్పినట్లు సమాచారం. ఒకప్ప‌టి అనసూయకు ఇప్పటి అనసూయ్య‌కు చాలా తేడా ఉంది. ఒకప్పుడు అనసూయకు క్రేజ్ ఉండేది. ఇప్పుడు ట్రోలింగ్ మాత్రమే ఉంది. ఆమె మన సినిమాల్లో అవసరమా. ఆ పాత్ర కోసం వేరే వాళ్లను చూడండి ” అని మొహం మీదే చెప్పేశాడట ఆ హీరో. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

Allari Naresh joins Nagarjuna in Naa Saami Ranga?

Miss Shetty Mr Polishetty!