More stories

  • in

    Chiranjeevi In mass Boyapati Srinu Direction?

    మెగాస్టార్ చిరంజీవి వయసు పైబడుతున్న వరుస సినిమాలలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈమధ్యన రిలీజ్ అయిన భోళా శంకర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి మెగాస్టార్ కెరీర్ లో ఆచార్య తర్వాత మరో ప్లాప్ వచ్చి చేరింది. అందుకే చిరంజీవి ఈ ప్లాప్ ను పూడ్చుకోవడానికి భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి మరో సినిమాను లైన్ లో పెట్టారట. [...]
  • in

    Urfi Javed in for an item in Pushpa 2?

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు మొత్తం ఇండియా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అప్పుడెప్పుడో వచ్చిన గ్లిమ్ప్స్ మినహా అఫీషియల్ గా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. భారీ బడ్జెట్ తో సుకుమార్ పక్కా ప్లానింగ్ తో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి రీసెంట్ గా రిలీజైన వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు పుష్ప [...]
  • in

    ranbir Kapoor As Lord Ram & Sai Pallavi As Sita?

    ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటికే రామాయణం గురించి చాలా సినిమాలు వచ్చాయి. తెలిసిన కథే అయినా ఒక్కొక్కరు ఒక్కో కోణంలో సీతారాముల కథను చెప్పారు. ఇక ఇటీవలే ఆదిపురుష్​ మూవీ కూడా రామాయణం బ్యాక్​గ్రౌండ్​తోనే వచ్చింది. అయితే ఇప్పుడు రామాయణంపై  తెరకెక్కనున్న మరో సినిమా గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్​ దర్శకుడు నితేశ్​ తివారీ రామాయణంపై సినిమా తీయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాముడు, సీత, రావణుడి పాత్రలో ఏయే తారలు కనిపించనున్నారంటూ [...]
  • in

    is meenakshi chowdary the new hot tollywood’s favorite?

    ఇప్పుడు టాలీవుడ్‌ లో బిజీ హీరోయిన్‌ ఎవరంటే శ్రీలీల పేరే చెప్తారు. దాదాపు ఎనిమిది సినిమాలు ఆమె చేతిలో వున్నాయి. ఇప్పుడు ఈ రేసులోకి మరో హీరోయిన్‌.. మీనాక్షి చౌదరి కూడా దూసుకొస్తున్నారు. హిట్‌ 2, ఖిలాడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీనాక్షి… ఇప్పుడు టాప్‌ లోకి వెళ్లడానికి రెడీగా వుంది. మీనాక్షి చౌదరి చేతిలో ఇప్పుడు పెద్ద, మీడియం కలుపుకొని దాదాపు అరడజను చిత్రాలు వున్నాయి. మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్‌ గా [...]
  • in

    sister’s battle! kriti sanon vs nupur!

    ఈఇద్దరు హీరోయిన్లు అక్క చెల్లెళ్లని చాలా మందికి తెలియదు. ముందుగా అక్క కృతి సనన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ కాగా, తరువాత అక్క బాటలో చెల్లిగా నుపుర్ సనన్ బాలీవుడ్ లో ఫిల్హాల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె కెరీర్ ఇంకా బిగినింగ్ లోనే ఉంది. అయితే ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు ఇప్పుడు తమ సినిమాలతో ఫస్ట్ టైం పోటీ పడనున్నారు. బాలీవుడ్ లో కృతి సనన్ హీరోయిన్ [...]
  • in

    pooja out meenakshi in, finally producer clarifies the reason for it!

    మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో వస్తున్న పలు రూమర్లపై నిర్మాత నాగవంశీ మరోమారు స్పందించారు. ముందుగా అనుకున్న కథతో సినిమాను రూపొందడం లేదని, దర్శకుడిని మార్చేశారని, సంగీత దర్శకుడిని మార్చేశారని, ముందుగా పూజాహెగ్డేను తీసుకుని ఆ తర్వాత మరో హీరోయిన్‌ను తీసుకున్నారని, సినిమాను రీషూట్ కూడా చేశారని, సినిమా వాయిదా పడుతుందని.. ఇలా పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఈ రూమర్లపై స్పందించారు. [...]
  • in

    career defining time for rashmika mandanna!

    ఓవైపు నితిన్ సినిమాను డేట్ల సమస్యతో వదులుకుంటే.. ఏ హిందీ సినిమా కోసం నితిన్ మూవీని వదులుకుందో ఆ చిత్రం క్యాన్సిల్ అయిపోవడంతో రష్మికకు ఎటూ పాలుపోని పరిస్థితి తయారైంది. పూజా హెగ్డే లాగా సడెన్‌గా ఫేడవుట్ అయిపోతుందేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ రష్మిక జాగ్రత్తగా తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంది..ఈ డిసెంబరు నుంచి రష్మిక మాస్ చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘యానిమల్’ సినిమా టీజర్ రిలీజయ్యాక దీని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్లో ఇప్పటికే [...]
  • in

    3 heroines onboard for Superstar Rajinikanth’s next!

    జైభీమ్ ఫేమ్ టీజీ జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ త‌న కొత్త చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో అగ్ర నిర్మాణ‌ సంస్థ‌ల్లో ఒక‌టైన లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిరిస్తోంది. ఈ సినిమా షూట్ మొద‌ల‌వుతున్న సంద‌ర్భంగా కాస్ట్ అండ్ క్రూ వివ‌రాలు వెల్ల‌డించింది లైకా ప్రొడ‌క్ష‌న్స్. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తుండ‌టం విశేషం. అందులో ఒక‌రు మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టి మంజు వారియ‌ర్ కాగా..మ‌రొక‌రు గురు ఫేమ్ రితికా సింగ్. వీరికి తోడు దుషారా [...]
  • in

    bollywood beauty Janhvi kapoor Purchase A Luxurious Flat In Hyderabad?

    తాజా సమాచారం మేరకు హైదరాబాద్‌ లో ఖరీదైన ఏరియాలో అపార్ట్‌ మెంట్‌ ని కొనుగోలు చేసిందని సమాచారం. దీనికోసం జాన్వీ కపూర్‌ 3 కోట్ల మేర ఖర్చు చేసిందని తెలిసింది. ప్రస్తుతం జాన్వీ టాలీవుడ్‌ లో బిజీ అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ సరసన ’దేవర’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రానికి కూడా సంతకం చేసిందని కథనాలొచ్చాయి. ఇకపైనా తెలుగులో అగ్ర హీరోల సరసన నటించాలన్నది జాన్వీ అభిమతం. హిందీ పరిశ్రమతో పాటు తెలుగు [...]
  • in

    After Prabhas, Mohan lal joins Vishnu Manchu’s Kannappa!

    మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో పలువురు స్టార్స్ భాగమవుతున్నారు. ‘కన్నప్ప ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్' ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కించాలని మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది. మంచు విష్ణు కెరీర్ లో ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం విష్ణుతో పాటు భారీ తారాగణం నటించనుంది. ఇప్పటికే రెబల్ [...]
  • in

    Kriti Sanon agreed for a special song in Jr NTR Devara?

    తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” దేవర “. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే..ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని..ఈ సాంగ్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్ చేయడానికి కృతి సనన్ ని ఒప్పించారని టాక్. దేవర సినిమాను దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్తో [...]
Load More
Congratulations. You've reached the end of the internet.