in

career defining time for rashmika mandanna!

వైపు నితిన్ సినిమాను డేట్ల సమస్యతో వదులుకుంటే.. ఏ హిందీ సినిమా కోసం నితిన్ మూవీని వదులుకుందో ఆ చిత్రం క్యాన్సిల్ అయిపోవడంతో రష్మికకు ఎటూ పాలుపోని పరిస్థితి తయారైంది. పూజా హెగ్డే లాగా సడెన్‌గా ఫేడవుట్ అయిపోతుందేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ రష్మిక జాగ్రత్తగా తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంది..ఈ డిసెంబరు నుంచి రష్మిక మాస్ చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘యానిమల్’ సినిమా టీజర్ రిలీజయ్యాక దీని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

బాలీవుడ్లో ఇప్పటికే రెండు సినిమాలు చేసినా రష్మికకు సరైన గుర్తింపు రాలేదు. కానీ ‘యానిమల్’ బ్లాక్ బస్టర్ కాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రష్మికది స్పెషల్ క్యారెక్టర్ అనే అంటున్నారు. ఈ సినిమా రిలీజైన కొంత కాలానికే రష్మిక లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘రెయిన్‌బో’ సౌత్ ప్రేక్షకులను పలకరించబోతోంది. జనవరి నెలాఖర్లో లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజవుతుంది. ఇక ఏడాది మధ్యలో ‘పుష్ప-2’ సందడి ఉంటుంది. ఈ సినిమాకు హైప్ మామూలుగా లేదు. మరోసారి రష్మిక పేరు మార్మోగడం ఖాయం. కొత్తగా ఆమె విజయ్ దేవరకొండతో జట్టు కడుతోంది..!!

3 heroines onboard for Superstar Rajinikanth’s next!

Tiger Nageswara Rao Trailer, Ravi Teja, Vamsee!