More stories

  • in

    Rajinikanth reunites with Amitabh Bachchan after 33 years!

    ఒకరిని మించి ఒకరు. దేశస్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఫ్యాన్స్ ను సంపాధించుకున్న హీరోలు. అదే బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఒకరైతే, మరొకరు కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్. దశాబ్దాల కాలంగా వెండితెరను ఏలుతున్న హీరోలు. వయసు ఆరు పదుల వయసు దాటినా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ ను ఖుషి చేయనున్నారు. జైలర్ సినిమాతో కంబ్యాక్ వచ్చిన రజనీకాంత్ [...]
  • in

    beauty Amala Paul all set for second marriage!

    అందాల భామ అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడింది..తన స్నేహితుడు జగత్ దేశాయ్ తో ప్రేమలో ఉన్న ఆమె..జగత్ పెళ్లి ప్రపోజల్ కు ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను జగత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈరోజు అమలాపాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వీడియోను అందరితో పంచుకున్నాడు. దీనికి వెడ్డింగ్ బెల్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మలయాళ భామ అమలాపాల్ తెలుగులో పలు [...]
  • in

    Suriya and Sudha Kongara reunite, Dulquer, Nazriya on board!

    తమిళ సినిమా నాట అలాగే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో సూర్య ఒకడు. మరి సూర్య హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “కంగువ” కాగా దీనికి ముందు వచ్చిన ఈటి భారీ డిజాస్టర్ అయ్యింది. సూర్య ఫిల్మోగ్రాఫి చూస్తే పలు క్లాసిక్ హిట్ చిత్రాలు కూడా ఉంటాయి. మరి అలా బ్యాక్ టు బ్యాక్ ఓటిటి లోనే రిలీజ్ అయినప్పటికీ నేషనల్ వైడ్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్న చిత్రాలే ఆకాశం [...]
  • in

    clash between rashmika and mythri movie makers?

    పుష్ప సినిమా టైంలో రష్మిక, మైత్రీ మధ్య మంచి మైత్రీ ఉండేదట. ఈ సన్నిహిత్యంతోనే పుష్ప పార్ట్ 2 కాకుండా, మరో రెండు సినిమాల అగ్రిమెంట్‌కి రష్మిక సైన్ చేసిందట. కానీ, రెమ్యునరేషన్ తో పాటు ఇతర విషయాల్లో రష్మిక, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య చిన్నగా వివాదం స్టార్ట్ అయిందట. అది కాస్త చిలికి చిలికి గాలి వానలా తయారైందని తెలుస్తుంది. దీంతో ముందుగా మైత్రీ మూవీ మేకర్స్‌తో రష్మిక చేసుకున్న అగ్రిమెంట్స్ ని క్యాన్సిల్ [...]
  • in

    rana to lock horns with chiranjeevi?

    రానా..మెగాస్టార్ చిరంజీవికి విలన్‌గా నటించబోతున్నాడన్న వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా దసరా రోజు కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణుల వివరాలు బయటికి వచ్చాయి కానీ..కాస్టింగ్ సంగతే ఇంకా తేలలేదు. హీరోయిన్లుగా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి..విలన్ పాత్రకు రానా ఓకే [...]
  • in

    ‘modhati muddhu bharthake’ says sreeleela!

    భగవంత్ కేసరి' సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న యువనటి శ్రీలీల పలు చిత్రాలతో బిజీగా ఉంది. వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన 'ఆదికేశవ' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల డ్యాన్స్ తో అదరగొట్టేసిందని చెపుతున్నారు. పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబుతో గుంటూరు కారం సినిమాలతో పాటు నితిన్, విజయ్ దేవరకొండలతో కూడా కలిసి సినిమాలను చేస్తోంది. అయితే ఇంత వరకు శ్రీలీల హద్దులు [...]
  • in

    ‘Bigg Boss’ beauty Subhashree gets a chance in Pawan Kalyan’s og!

    బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌7 నుంచి ఈమధ్యనే ఇంటి నుండి బయటకి పంపించేసిన నటి శుభశ్రీ రాయగురు . ఈమె ఇంటి నుంచి బయ టకి వచ్చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు, కానీ అనూహ్యంగా వచ్చేసింది. అయితే ఏమి, అంతా ఆమె మంచికే జరిగినట్టుగా వుంది. బయటకి వచ్చిన ఆమె మంచి గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది అనే చెప్పాలి. నాగార్జున ఈ షోకి వ్యాఖ్యాతగా వున్నారు. శుభశ్రీ సినిమా ఛాన్స్‌ వచ్చింది, ఇంతకీ అది ఎవరి పక్కన [...]
  • in

    dusky beauty pooja hegde bags another bollywood biggie!

    కెరీర్ స్టార్టింగ్ నుంచే ఫ్లాప్స్ ఉన్నా..పూజా అందం వల్ల అవకాశాలు వచ్చాయి. క్రేజ్ వచ్చింది. కానీ, తాను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవ్వడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ వచ్చేసింది. టాలీవుడ్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలే దిక్కు అనుకున్న సమయంలో ఆ..సినిమా నుంచి కూడా బయటకు రావాల్సి వచ్చింది. దీంతో టాలీవుడ్‌కి టాటా..చెప్పిన బుట్టబొమ్మ..బాలీవుడ్ సినిమా ఛాన్స్ ల కోసం నానా తిప్పలు పడింది. [...]
  • in

    dil raju compares sreeleela with sridevi and Jaya Prada!

    భ‌గ‌వంత్ కేస‌రి' సినిమాలో శ్రీలీల పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో బాల‌య్య కుమార్తె పాత్ర పోషంచిన శ్రీలీల న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని బాగా ఆకట్టుకుంది.  ఆమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అద్భుతంగా నటించిందని అభినందిస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీలీల ఎలాంటి పాత్ర అయిన అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌ద‌ని ఈ సినిమాతో రుజువు అయ్యిందన్నారు. ఆమె కెరీర్ లోనే ఈ పాత్ర గుర్తుండిపోతుందన్నారు. “‘భగవంత్ [...]
  • in

    rajinikanth’s ‘Jailer’ villain Vinayakan Arrested For Creating nonsense!

    రజినీకాంత్ హీరోగా ఇటివల వచ్చిన జైలర్ సినిమాలో విలన్ గా నటించి విశేష క్రేజ్ తెచ్చుకున్న వినాయకన్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తోటి అపార్ట్ మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మద్యం సేవించిన వినాయకన్ తాను నివాసముంటున్న అపార్ట్ మెంట్లో గొడవకు దిగినట్టు తెలుస్తోంది. తమను ఇబ్బంది పెడుతూండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని వారించినా వినకుండా గొడవకు [...]
  • in

    rakul preet gets a call from mega team?

    రకుల్ ప్రీత్ సింగ్‌ని ఓ మెగా ఆఫర్ పలకరించిందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గతంలో పలు చిత్రాల్లో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. అలాగే అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ తదితర మెగా కాంపౌండ్ హీరోలతోనూ స్ర్కీన్ షేర్ చేసుకుంది. లేటెస్ట్‌గా రకుల్ నటించిన మెగా మూవీ ‘కొండపొలం’ జాతీయ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, తెలుగులో రకుల్ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్‌లో కంటెంట్ రిచ్ మూవీస్‌ని [...]
  • in

    rashmika grabs samantha’s missed opportunity!

    రష్మిక మండన్న ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్రకటితమైన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం తొలుత అనుకున్నది రష్మిక మండన్ననేనా.? అన్న విషయమై ఆసక్తికరమైన చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి, రాహుల్ రవీంద్రన్ ఈ కథని సమంతని దృష్టిలో పెట్టుకుని తయారు చేశాడట. రాహుల్ సతీమణి చిన్మయి సింగర్ అలాగే, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సమంతకే ఎక్కువగా వాయిస్ ఇస్తుండేది చిన్మయి. సమంతకి చిన్మయి అత్యంత [...]
Load More
Congratulations. You've reached the end of the internet.