in

Rajinikanth reunites with Amitabh Bachchan after 33 years!

కరిని మించి ఒకరు. దేశస్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఫ్యాన్స్ ను సంపాధించుకున్న హీరోలు. అదే బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఒకరైతే, మరొకరు కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్. దశాబ్దాల కాలంగా వెండితెరను ఏలుతున్న హీరోలు. వయసు ఆరు పదుల వయసు దాటినా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ ను ఖుషి చేయనున్నారు. జైలర్ సినిమాతో కంబ్యాక్ వచ్చిన రజనీకాంత్ ఇప్పుడు 170వ సినిమాకు రెడీ అయ్యాడు.

జై భీమ్ డైరెక్టర్ టీ.జే. జ్ఞానవేల్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా తమిళనాడులోని తిరునల్వేలిలో స్పెషల్ గా వేసిన ఓ సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా యాక్ట్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు రజనీకాంత్. “ 33 సంవత్సరాల తర్వాత నా గురువు, రోల్ మోడల్, అమితాబ్ బచ్చన్ తో మళ్లీ కలిసి నటిస్తున్నా, నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది. “ అంటూ ట్వీట్ చేశాడు..!!

beauty Amala Paul all set for second marriage!

40 years for KHAIDI