More stories

  • in

    what’s next for dancing sensation sreeleela?

    ధమాకా తో దక్కిన విజయం కారణంగా శ్రీలీలకు ఒక్కసారిగా అరడజను సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చాయి. అందులో భగవంత్‌ కేసరి మినహా మరే సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకోలేదు. భగవంత్ కేసరి సినిమా లో శ్రీలీల హీరోయిన్ గా నటించక పోవడం వల్ల ఆ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. తాజాగా సంక్రాంతి కానుకగా మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది, [...]
  • in

    bollywood bomb Janhvi Kapoor To Star Opposite Suriya?

    ఆమె 'దేవర' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫస్టులుక్ తోనే కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టడం జరిగిపోయింది. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతూ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ తమిళంలో సూర్య హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆల్రెడీ కథా చర్చలు ముగిశాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీని ఎంపిక [...]
  • in

    Trivikram Srinivas next is a multi-starrer?

    నిజానికి గుంటూరు కారం త‌ర‌వాత అల్లు అర్జున్‌తో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేయాలి. అయితే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. అల్లు అర్జున్ దృష్టి బోయ‌పాటి, అట్లీల‌పై ఉంది. పుష్ష 2 త‌ర‌వాత వీళ్ల‌లో ఒక‌రితో బ‌న్నీ సినిమా సైట్స్‌పైకి వెళ్తుంది. ఆ త‌ర‌వాతే త్రివిక్ర‌మ్ సినిమా మొద‌ల‌వుతుంది. అంటే ఈలోగా త్రివిక్ర‌మ్ మ‌రో సినిమా చేయాల‌న్న మాట‌. త్రివిక్ర‌మ్ ముందు కూడా రెండు మూడు ఆప్ష‌న్స్ ఉన్నాయి. రామ్ త్రివిక్ర‌మ్ ఓ సినిమా [...]
  • in

    thalapathy vijay joining forces with rrr makers!

    తాజాగా టాలీవుడ్ బడా బ్యానర్ అయిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడని లేటెస్ట్ గా సమాచారం అందింది. మార్చ్ లేదా ఏప్రిల్ లో ఈ సినిమా ప్రారంభం కానున్నదట. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరూ అన్నది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇక లాస్ట్ ఇయర్ విజయ్ దిల్ రాజు నిర్మాణం లోనే వారిసు సినిమా చేయగా, ఆ సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వం వహించాడన్న సంగతి [...]
  • in

    Sandeep Vanga Loves To Make a film with his idol chiranjeevi!

    త్వ‌ర‌లో యానిమ‌ల్ డైరెక్ట‌ర్‌..మ‌న మెగాస్టార్ చిరంజీవితో జ‌ట్టు క‌ట్ట‌బోతున్నాడు. చిరు అంటే సందీప్‌కి విప‌రీత‌మైన అభిమానం. సందీప్ ఫేవ‌రెట్ హీరో చిరంజీవినే. ఈ విష‌యం చాలాసార్లు చెప్పాడు. చిరుతో క‌లిసి ప‌నిచేయాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు. ఇటీవ‌ల చిరంజీవికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా  మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకొన్నాడు సందీప్. ఆ టైమ్ లోనే చిరంజీవి..'నాతో సినిమా చేయాల‌ని ఉంద‌ని చెప్పావ‌ట‌.. మ‌రి క‌థ ఉందా' అంటూ కూపీ లాగిన‌ట్టు [...]
  • in

    nani to join hands with balagam venu?

    బలగం’ సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్న జబర్దస్త్‌ వేణు ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. దాంతో జబర్దస్త్‌ వేణు కాస్త ‘బలగం’ వేణుగా మారిపోయాడు. వేణు తన తరువాతి సినిమా కోసం నేచురల్‌ స్టార్‌ నానిని సెలెక్ట్‌ చేసుకున్నాడని టాక్‌. ఈ కాంబోని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సెట్‌ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథ చర్చలు పూర్తవగా.. నేరేషన్‌ కూడా కంప్లీట్‌ అయినట్లు సమాచారం. వేణు తన [...]
  • in

    Mahesh Babu Preps For SS Rajamouli’s film In Germany!

    SSMB29 వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా  స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉగాదికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంతో అడ్వెంచర్ గా ఈ చిత్రం సాగబోతోంది. దీంతో మహేష్ బాబు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల జర్మనీకి వెళ్లిన సంగతి తెలిసిందే. జర్మనీ వెళ్లిన ఆయన బ్లాక్ [...]
  • in

    Tabu to Team up With Ajith After 24 Years!

    అజిత్‌కు వీరాభిమాని అయిన ఆధిక్.. గత ఏడాది విశాల్‌తో ‘మార్క్ ఆంటోనీ’ అనే సూపర్ హిట్ ఇచ్చాడు. ఆ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ‘మార్క్ ఆంటోనీ’ సక్సెస్ తన అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం కల్పించింది. అజిత్‌కు కథ చెప్పడం.. సినిమాకు ఓకే చెప్పడం ఆల్రెడీ జరిగిపోయాయి. కొన్నేళ్లుగా అజిత్ నడి వయస్కుడి పాత్రలే చేస్తున్నాడు.. అందుకే తగ్గట్లే హీరోయిన్లనూ ఎంచుకుంటున్నాడు. ఆయన చివరి సినిమా ‘తునివు’లో కూడా మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు [...]
  • in

    Vijay Deverakonda To Romance animal girl Tripti Dimri?

    విజయ్‌ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ‘జెర్సీ’ మూవీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్‌ ఒకటి. ఇందులో విజయ్‌ దేవరకొండ కానిస్టేబుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ మూవీ షూటింగ్‌ శ్రీలీల వల్లే ఆలస్యం అయ్యింది. శ్రీలీల వరుస సినిమా షూటింగ్స్‌ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు కోసం డేట్స్‌ కేటాయించలేకపోయింది. ఆమె స్థానంలో యానిమల్‌ మూవీలో [...]
  • in

    Rakshasa Raju to have rana and mohan lal?

    తేజ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 'నేనే రాజు - నేనే మంత్రి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. హీరోగా ఈ సినిమా రానాకి హిట్ ఇచ్చింది. అలాగే చాలా కాలం తరువాత తేజకి కూడా ఆ సినిమా విజయాన్ని అందించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'రాక్షసరాజు' అనే సినిమా రూపొందనున్నట్టుగా వార్తలు వచ్చాయి. యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది.. ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయని అంటున్నారు. ఇది 'బావ - బావమరిది' కథ అని [...]
  • in

    jyotika ends the divorce rumors with surya finally!

    తాజాగా కోలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ సూర్య, జ్యోతిక గురించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వీరు ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చి ముంబైకు మకాం మార్చారు. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం ఎక్కువయింది. ఈ నేపథ్యంలో జ్యోతిక స్పందించారు. తనకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవని.. ఆమె అన్నారు. పిల్లల చదువు, తాను బాలీవుడ్ సినిమాలకు కమిట్ కావడం, తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేకపోవడం తదితర కారణాల వల్లే ముంబైకి మారామని [...]
  • in

    allu arjun to team up with boyapati again?

    ఇటీవల స్కంద చిత్రం నిరాశపరిచినా..స్టార్ హీరోలకు మాత్రం ఈయనపై ఎప్పటికీ నమ్మకం అలాగే ఉంటుంది..ఎందుకంటే బోయపాటి హీరోలను ప్రజెంట్ చేసే విధానం అలాంటిది మరి..ఇంతకుముందే బన్నీతో బోయపాటి సరైనోడు సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరొకసారి బన్నీతో సినిమా చేస్తానని చెప్పారు . ఇక ఎట్టకేలకు అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ హీరో అని ప్రకటించకపోయినా అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.