in

Vijay Deverakonda To Romance animal girl Tripti Dimri?

విజయ్‌ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ‘జెర్సీ’ మూవీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్‌ ఒకటి. ఇందులో విజయ్‌ దేవరకొండ కానిస్టేబుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ మూవీ షూటింగ్‌ శ్రీలీల వల్లే ఆలస్యం అయ్యింది. శ్రీలీల వరుస సినిమా షూటింగ్స్‌ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు కోసం డేట్స్‌ కేటాయించలేకపోయింది.

ఆమె స్థానంలో యానిమల్‌ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటించిన బాలీవుడ్‌ బ్యూటీ తృప్తి దిమ్రి తో పాటూ ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ లను మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యానిమల్‌ మూవీలో కనిపించింది కాసేపే ఆయన తన గ్లామర్‌ ట్రీట్‌ తో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది తృప్తి దిమ్రి. ఈ సినిమా తర్వాత సోషల్‌ విూడియాలో నేషనల్‌ క్రష్‌ గా మారిన ఈ ముద్దుగుమ్మని ఇప్పుడు హీరోయిన్‌ గా తీసుకునే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది..!!

Rakshasa Raju to have rana and mohan lal?

Tabu to Team up With Ajith After 24 Years!