in

bollywood bomb Janhvi Kapoor To Star Opposite Suriya?

మె ‘దేవర’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫస్టులుక్ తోనే కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టడం జరిగిపోయింది. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతూ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ తమిళంలో సూర్య హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఆల్రెడీ కథా చర్చలు ముగిశాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీని ఎంపిక చేయడం జరిగిపోయిందనే ఒక టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచన ఉండటం వలన, కథానాయికగా జాన్వీని తీసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు..!!

Trivikram Srinivas next is a multi-starrer?

what’s next for dancing sensation sreeleela?