Janhvi Kapoor To Replace Sai Pallavi In Nitesh Tiwari’s ‘Ramayana’?
బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ కూడా రామాయణ కథ ఆధారంగా సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం కొందరి నటీ నటులను కూడా అనుకున్నారు. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ ని. రావణుడి పాత్రలో కన్నడ క్రేజీ స్టార్ యశ్ ని ఫిక్స్ చేసారు. ఇంకో ముఖ్య పాత్ర అయిన సీతగా మొదట ఆలియా భట్ ను అనుకున్నా, కొన్ని కారణాలవల్ల ఆలియా తప్పుకోవడంతో ఆ స్థానంలో సాయి పల్లవిని ఫిక్స్ చేశారు. పల్లవి లుక్ టెస్ట్ [...]











