in

Andrea Jeremiah SHOCKING Comments On Her Marriage!

మలహాసన్ సరసన విశ్వరూపం సినిమాలో నటించే అవకాశాన్ని దర్శించుకుంది.. రెండవ చిత్రంతోనే లోకనాయకుడితో అవకాశం రావడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు లభించాయని చెప్పాలి.. ఇన్ని సంవత్సరాల వయసు వస్తున్నా ఆండ్రియా మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది..ఇదే విషయం ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ భేటీలో ప్రస్తావనకు రాగా.. ఆండ్రియా ఇలా బదులిచ్చింది.. ఒక వయసు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ప్రతి అమ్మాయికి వస్తుంది.. అలాంటి ఆలోచన నాకు 30 ఏళ్ల వయసులో వచ్చింది..

అయితే అప్పుడు కొన్ని కారణాలవల్ల వివాహం చేసుకోలేదు. ఇప్పుడు చేసుకుందాం అన్నా కూడా వయసు దాటిపోయింది.. అయినా ఇలా ఒంటరిగా ఉండడం వల్ల నాకు ఎటువంటి బాధ లేదు.. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అసలే లేదు అంటూ స్పష్టం చేసింది ఆండ్రియా. ఇకపోతే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు 50 సంవత్సరాలు వయసు దాటిపోయినా ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు..!!

big boss amardeep and supritha naidu’s film launched!

Konidela Sivasankara Varaprasad nu megastar ga marchina illu!