in

‘Animal’ Roars on ott world, breaks ‘rrr’ record!

నిమల్…తెలుగులో కూడా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మొన్ననే ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. అయితే బాక్సాఫీస్ తర్వాత ఓటిటిలో కూడా ఇప్పుడు ఈ చిత్రం భారీ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. ఇండియన్ సినిమా దగ్గర మాసివ్ హిట్ అయినటువంటి చిత్రాల్లో మన RRR కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఓటిటిలో అయితే ఇండియాలో ఏ సినిమా కూడా కొల్లగొట్టని రికార్డ్స్ సెట్ చేసి ఆల్ టైం హైయెస్ట్ రికార్డుని ఓటిటిలో మొదటి రోజు నుంచే అందుకుంది.

కానీ ఇప్పుడు దీనికి ఆనిమల్ సమాధానం చెప్పింది. విడుదల అయ్యిన మొదటి 10 రోజుల్లో ఐతే గ్లోబల్ ఛార్ట్స్ లో ట్రెండ్ అవుతూ ఇప్పుడు వరకు నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఆల్ టైం హైయెస్ట్ రికార్డ్స్ ని ఈ చిత్రం బ్రేక్ చేసి నెంబర్ 1 సినిమాగా నిలిచింది. దీనితో RRR సినిమాని రెండో స్థానంలోకి నెట్టేసింది. మొత్తానికి అయితే ఓటిటిలో కూడా ఆనిమల్ సినిమా హవా మామూలు లెవెల్లో లేదని చెప్పాలి..!!

Kriti Sanon Breaks Silence On Deepfake Videos and AI!

allu arjun refused to romance lady superstar nayanthara?