in

big boss amardeep and supritha naidu’s film launched!

బిగ్‌ బాస్‌ షోలో పాల్గొని బయటకు వచ్చాక సినిమా ఆఫర్లతో పాటు వివిధ రకాలుగా లబ్ధి పొందినవారు చాలా మంది ఉన్నారు. సోహెల్, అభిజిత్, దివి, ఇలా చాలా మంది ఆ హౌస్‌ నుంచి బయటకు వచ్చి కెరీర్‌లో ఫుల్‌ బిజీ అయ్యారు. ఇటీవల తెలుగు బిగ్‌బాస్‌ లో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటాడు. అతను గతంలో సీరియల్స్‌లో నటించడంతో పాటు..పలు టీవీ షోల ద్వారా పరిచయస్తుడే…అతను తాజాగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

అమర్‌దీప్‌ సీరియల్స్‌ చేస్తూ..పలు షోల్లో పాల్గొన్నాడు. నటన ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించి షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది. అయితే..ఈ మూవీలో కొత్త హీరోయిన్‌ను తీసుకున్నారు. ఆవిడ కూడా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే. సోషల్ మీడియాలో ఈమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సురేఖ వాణి కూతురు సుప్రితా నాయుడు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు..!!

meenakshi chowdhary silently escapes from guntur kaaram effect!

Andrea Jeremiah SHOCKING Comments On Her Marriage!