in

‘baby’ to be remake as ‘Cult Bomma’ with kushi kapoor?

సాయి రాజేష్ అక్కడ కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టైటిల్ గా ‘కల్ట్‌ బొమ్మ’ అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నామని ఇప్పటికే ఈ టైటిల్‌ని చాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు వివరించారు. హిందీలో స్టార్ కిడ్స్ తో గాని కొత్త వాళ్లతో..బేబీ రీమేక్ చేయాలనుకుంటున్నట్లు..అర్జున్ రెడ్డి ఇక్కడ కంటే హిందీలో హ్యూజ్ గా కలెక్షన్లను కొల్లగొట్టింది. బేబీ కూడా బాలీవుడ్ లో ఆ రేంజ్ కలెక్షన్లు తెచ్చిపెడుతుందని  వివరించారు.

బాలీవుడ్ రీమేక్ లో ఇంట్రెస్టింగ్ నేమ్స్ చాలా వినిపిస్తున్నాయట‌.. ఇందులో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ పేరు కూడా వినిపిస్తుందట. ఆమెను టీం కన్సిడర్ చేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు స్టార్ హీరో కొడుకుని హీరోగా లంచ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇలా స్టార్ కిడ్స్‌తో వెళ్ళాల‌..లేదా పేరున్న యూట్యూబ్ స్టార్స్‌.. లేదా స్టార్ హీరోల‌ను తీసుకోవాలా అనేది ఆలోచిస్తున్నట్లు వివరించాడు. త్వరలో దీనిపై క్లారిటీ క్లారిటీ వస్తుందని చెప్పారు. అయితే ఖుషి కపూర్ పేరు బలంగా వినిపిస్తుంది..!!

Dulquer Salmaan onboard for Balakrishna’s next ?

Rashmika hits back at rumors of charging 4.5 cr after Animal