in

Dulquer Salmaan onboard for Balakrishna’s next ?

ట‌సింహం బాలకృష్ణ..బాబీ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సీతార‌ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యతో బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ విలన్ గా తలపడనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు..దుల్కర్ సల్మాన్ ను కూడా రంగంలోకి దింపాడు బాబి..

ఈ సినిమాల్లో దుల్కర్  ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స‌ర‌గంగా జరుగుతుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుల్క‌ర్, బాల‌య్య మ‌ధ్య స‌న్నీవేశాల‌ షూట్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవ‌ల దుల్క‌ర్ టాలీవుడ్‌లో భారీ క్రేజ్ దక్కించుకుంటున్నాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే..మరో పక్క సపోర్టింగ్ రోల్స్ లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు దుల్కర్..!!

Konidela Sivasankara Varaprasad nu megastar ga marchina illu!

‘baby’ to be remake as ‘Cult Bomma’ with kushi kapoor?