Samantha fainted and suffered problems while shooting!
ఆమధ్య మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్ ఆ బాధను భరిస్తూనే సిటాడెల్ షూటింగ్లలో పాల్గొందట. అయితే ఈ షూటింగ్ సమయంలో కొన్ని సార్లు తనకు తల తిరగడం, మరికొన్నిసార్లు మూర్ఛపోవడం లాంటివి జరిగాయట. ప్రతి ఒక్కరికీ జీవితంలో చీకటి రోజులు అనేవి ఉంటాయని అంటున్న సామ్.. వాటిని భరించి ఓర్పుతో ముందుకెళ్తేనే కెరీర్ చాలా అందంగా ఉంటుందని చెబుతోంది. మయోసైటిస్ సమస్య వల్ల సిటాడెల్ షూటింగ్ ఎంతో క్లిష్టంగా అనిపించిందని, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటకీ, సిరీస్లో చాలా [...]










