in

samantha becomes a very costly actress now!

రీసెంట్ గా హీరోయిన్ సమంత ఆమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొని ఎలాంటి బట్టలు ధరించిందో మనం చూసాం. బ్రా కూడా వేసుకోకుండా ఎలా అందాలను టోటల్గా ఎక్స్పోజ్ చేసిందో మనం చూశాం. అలాంటి సమంత ఇప్పుడు సినిమాల్లో నటించడానికి హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతుందట . సిటాడిల్ లో నటించిన అందుకు 10 కోట్లు పుచ్చుకుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

అంతేకాదు బాలీవుడ్ లో తాజాగా క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసిందట. దానికి కూడా ఇంచుమించు ఐదు కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకొనిందట. దీంతో సమంత ఫ్యూచర్ మీద ఆశతోనే ప్రెసెంట్ ఇలాంటి కండిషన్స్ పెడుతుంది అని..ఫ్యూచర్లో ఆమెకు అవకాశాలు రాకపోయినా చేతిలో డబ్బులు ఉండాలి అన్న కారణంతోనే ఈ విధంగా చేస్తుంది అంటున్నారు జనాలు..!!

Tollywood makers eager to bring in ‘Animal’ beauty Tripti Dimri

icon star Allu Arjun sets a big record on Instagram!